Home అంతర్జాతీయం Intermittent fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం: అమెరికన్ హార్ట్ అసోసియేషన్...

Intermittent fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి

0

ప్రస్తుతం అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారిని ఊబకాయం (obesity) సమస్య ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా జీవన శైలి మార్పులు, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం సాధారణమైంది. దాంతో, చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రోజులో ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడాన్ని, తద్వారా కేలరీలను స్వీకరించడాన్ని తగ్గించడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting) అంటారు. ఈ విధానంలో రోజులోని 24 గంటల్లో కేవలం 8 లేదా 6 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుని, మిగతా 16 లేదా 18 గంటల పాటు నీరు తప్ప ఏ ఆహారం తీసుకోకూడదు. ఇలా ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని నిరూపణ కావడంతో చాలామంది ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.

Exit mobile version