IPL 2024 Virat Kohli – Rohit Sharma: ఐపీఎల్ 2024 సమీపిస్తోంది. ఈ తరుణంలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫ్రాంచైజీల క్యాంప్‍లకు నేడు వెళ్లారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీలు పోస్ట్ చేశాయి. ఆ వివరాలివే..