Home క్రికెట్ Virat Kohli – Rohit Sharma: ఆర్సీబీ క్యాంప్‍లో జాయిన్ అయిన కోహ్లీ.. ముంబై డెన్‍లో...

Virat Kohli – Rohit Sharma: ఆర్సీబీ క్యాంప్‍లో జాయిన్ అయిన కోహ్లీ.. ముంబై డెన్‍లో రోహిత్ శర్మ: వీడియోలు చూసేయండి

0

IPL 2024 Virat Kohli – Rohit Sharma: ఐపీఎల్ 2024 సమీపిస్తోంది. ఈ తరుణంలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫ్రాంచైజీల క్యాంప్‍లకు నేడు వెళ్లారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీలు పోస్ట్ చేశాయి. ఆ వివరాలివే..

Exit mobile version