Home ఎంటర్టైన్మెంట్ Tillu Square Oh My Lily song: టిల్లు స్క్వేర్ నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్...

Tillu Square Oh My Lily song: టిల్లు స్క్వేర్ నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్.. మెలోడియస్‌గా.. ఎమోషనల్‍గా..

0

Tillu Square Movie – Oh My Lily song: టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట రిలీజ్ అయింది. హార్ట్ బ్రేక్ సాంగ్‍గా ఇది ఉంది. మోలోడియస్ ట్యూన్‍తో ఆకట్టుకుంటోంది.

Exit mobile version