క్రికెట్ Sunrisers Hyderabad Strongest XI: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన తుది జట్టు ఇదే! By JANAVAHINI TV - March 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp సన్ రైజర్స్ బలమైన తుది జట్టు ఇదేనా? ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఏడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్/అభిషేక్ శర్మ