Home రాశి ఫలాలు Jupiter transit: బృహస్పతి సంచారం వల్ల నష్టాలు ఎదుర్కోబోతున్న రాశులు ఇవే.. ఇందులో మీ రాశి...

Jupiter transit: బృహస్పతి సంచారం వల్ల నష్టాలు ఎదుర్కోబోతున్న రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

0

బృహస్పతి ఆనందం, సంపదలను ఇస్తాడు. అనుకూలమైన స్థానంలో ఉంటే వారి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల జాతకులు కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బృహస్పతి రాశి మార్పు ఏ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఇస్తుందో చూడండి. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

Exit mobile version