Home రాశి ఫలాలు Goddess lakshmi devi: రంగ్‌భరీ ఏకాదశి రోజు తులసిని ఇలా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు

Goddess lakshmi devi: రంగ్‌భరీ ఏకాదశి రోజు తులసిని ఇలా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు

0

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు

రంగ్బరీ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత చందనం, బిల్వ పత్రాలు సమర్పించాలి. అన్ని సమస్యలు తొలగించమని ఐశ్వర్యం ప్రసాదించమని శివుడిని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

Exit mobile version