ఎంటర్టైన్మెంట్ Actor Siddharth: ఒక్క మహిళా వీధుల్లో లేదు ఎందుకు: ఆర్సీబీ విజయంపై నటుడు సిద్ధార్థ్ ట్వీట్ వివాదం By JANAVAHINI TV - March 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Actor Siddharth: ఆర్సీబీ టీమ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ గెలిచిన తర్వాత నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ఒక్క మహిళా వీధుల్లోకి వచ్చి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదంటూ అతడు ప్రశ్నించాడు.