Home క్రికెట్ Virat Kohli IPL 2024: ఇండియాకు తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. మీరెలా ఉన్నారని అడిగిన కింగ్:...

Virat Kohli IPL 2024: ఇండియాకు తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. మీరెలా ఉన్నారని అడిగిన కింగ్: వీడియో

0

Virat Kohli – IPL 2024: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు స్వదేశంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version