అంతర్జాతీయం Students attacked in Gujarat : గుజరాత్లో.. నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై దాడి! By JANAVAHINI TV - March 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mob assaults foreign students in Gujarat : హాస్టల్లో నమాజ్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొందరు దుండగులు దాడి చేసిన ఘటన గుజరాత్లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.