Home ఎంటర్టైన్మెంట్ Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాపై మరోసారి విరుచుకుపడ్డ బాలీవుడ్ రైటర్.. నా కొడుకే...

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాపై మరోసారి విరుచుకుపడ్డ బాలీవుడ్ రైటర్.. నా కొడుకే దొరికాడా అంటూ..

0

“అతడు స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటనూ కనిపెట్టలేకపోయాడు. దీంతో అతడు నా కొడుకు ఆఫీస్ నిర్మించిన ఓ టీవీ సీరియల్ ను పట్టుకున్నాడు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ ఈ మధ్య చాలా నిర్మిస్తోంది. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నాడు. దాని వల్ల ఉపయోగం లేదు. 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పూ వెతకలేకపోయావా.. సిగ్గుచేటు” అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.

Exit mobile version