Home లైఫ్ స్టైల్ పిల్లలకు బెస్ట్ కూర… బీరకాయ కోడిగుడ్డు కీమా కర్రీ, ఇది రుచినే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది-beerakaya...

పిల్లలకు బెస్ట్ కూర… బీరకాయ కోడిగుడ్డు కీమా కర్రీ, ఇది రుచినే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది-beerakaya keema curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

బీరకాయ కోడి గుడ్డు పొరటులో ఉండే బీరకాయ, కోడిగుడ్డు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో చలువచేసే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఇది శరీరం వేడిని తగ్గించడమే కాదు, బరువు కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి దీనిలో ఉంటాయి. బీరకాయను కచ్చితంగా డైట్లో ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలి. పిల్లలకు బీరకాయని తినిపించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వారికి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Exit mobile version