కరెక్ట్ పార్టనర్ కోసం
అయితే, రెండు జంటల పరిస్థితి ఒకేలా ఉంటుంది. కానీ, వారు కోరుకున్నట్లుగా వారి భాగస్వామి ఉండరు. అదే వారికి వచ్చిన సమస్య. ఒకరికి సెక్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. మరొకరికి పెళ్లి, లవ్ అంటే సెక్స్ మాత్రమే కాదు. కేరింగ్, రెస్పెక్ట్ వంటి చాలా ఉంటాయని భావించేవారు. ఒకరికి రావాల్సిన కరెక్ట్ పార్టనర్ మరొకరికి వచ్చారని అర్థమైపోతుంది. వారు వారు తమ కరెక్ట్ పార్టనర్‌లను పెళ్లయిన తర్వాత గోవా ట్రిప్‌లో ఎలా కలుసుకున్నారన్నదే కథ.