Home రాశి ఫలాలు Mars venus conjunction: కుజుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల జాతకులకు సంపద రెట్టింపు కాబోతుంది

Mars venus conjunction: కుజుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల జాతకులకు సంపద రెట్టింపు కాబోతుంది

0

సోదర భావం, శక్తి, ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి కుజుడు కారకుడుగా భావిస్తారు. మేషం, వృశ్చిక రాశులను పాలిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు అదృష్ట స్థానంలో ఉంటే వాళ్ళు నిర్భయంగా, ధైర్యంగా ఉంటారు. అలాగే ప్రతికూల స్థానంలో ఉంటే జీవితంలోని వివిధ రంగాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఆటంకాలు ఎదురవుతాయి.

Exit mobile version