Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD release date: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ఏపీ, తెలంగాణ...

Kalki 2898 AD release date: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ఏపీ, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎంత.. రిలీజ్ డేట్ వాయిదా తప్పదా?

0

కల్కి 2898 ఏడీ విషయంలోనే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కావడంతో మంచి ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ వస్తేనే మూవీ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడిలో మూవీ రిలీజ్ మొదటికే మోసం చేసే ప్రమాదమూ లేకపోలేదు. కల్కి 2898 ఏడీ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో ప్రభాస్, దీపికా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

Exit mobile version