Home రాశి ఫలాలు Jupiter transit: 12ఏళ్ల తర్వాత రాశి మారనున్న బృహస్పతి.. ఈ రాశుల వారి జీవితం మారబోతుంది

Jupiter transit: 12ఏళ్ల తర్వాత రాశి మారనున్న బృహస్పతి.. ఈ రాశుల వారి జీవితం మారబోతుంది

0

జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, గురువు, పిల్లలు, విద్యా, ధార్మిక కార్యక్రమాలు, సంపద,  దాతృత్వం, సద్గుణాలు, ఎదుగుదల మొదలైన వాటికి గురు గ్రహాన్ని కారకుడిగా భావిస్తారు. 27 నక్షత్రాలలో పునర్వసు, వైశాఖం, పూర్వ భాద్రపద నక్షత్రాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. జులై 1న బృహస్పతి వృషభ రాశి సంచారం చేయబోతున్నాడు. 

Exit mobile version