క్రికెట్ IPL 2024 News: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ By JANAVAHINI TV - March 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IPL 2024 News: ఐపీఎల్ 2024 రెండో విడత కూడా ఇండియాలోనే జరగనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన రోజే ఈ విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయడం గమనార్హం.