ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. శుభవార్త వింటారు. అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.