Home ఎంటర్టైన్మెంట్ Remake Movies: టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రీమేక్ మూవీస్‌ చేసిన హీరోలు వీళ్లే – చిరంజీవి టాప్...

Remake Movies: టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రీమేక్ మూవీస్‌ చేసిన హీరోలు వీళ్లే – చిరంజీవి టాప్ – బాల‌కృష్ణ ప్లేస్ ఇదే!

0

రీమేక్ క‌థ‌ల‌తో చిరంజీవి చేసిన ఆరాధ‌న‌, విజేత‌, ప‌సివాడి ప్రాణం, రాజా విక్ర‌మార్క‌, ఘ‌రానా మొగుడు ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబ‌ర్ 150 కూడా త‌మిళ మూవీ క‌త్తి ఆధారంగా రూపొందింది. గ‌త ఏడాది భోళా శంక‌ర్ సినిమాలో న‌టించాడు చిరంజీవి. అజిత్ హీరోగా న‌టించిన వేదాళం రీమేక్‌గా భోళాశంక‌ర్ రూపొందింది. హిందీలో చిరంజీవి న‌టించిన ది జెంటిల్‌మ‌న్‌, ఆజ్ కా గుండారాజ్‌, ప్ర‌తిబంధ్ కూడా రీమేక్ క‌థ‌ల‌తోనే రూపొందాయి.

Exit mobile version