Home ఎంటర్టైన్మెంట్ Hanuman OTT Delay: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై ప్రశాంత్ వర్మ కామెంట్స్.. అర్థం చేసుకోండంటూ!

Hanuman OTT Delay: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై ప్రశాంత్ వర్మ కామెంట్స్.. అర్థం చేసుకోండంటూ!

0

అలాగే అదే మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెల్‌లో హనుమాన్ సినిమాను ప్రసారం చేయనున్నారు. అంటే ఒకేరోజు అటు ఓటీటీ, ఇటు బుల్లితెరపై హనుమాన్ హిందీ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక తెలుగులో హనుమాన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జీ5 (ZEE5 OTT) సంస్థపై, మేకర్స్‌పై తెలుగు ఆడియెన్స్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.

Exit mobile version