Home రాశి ఫలాలు Money plant vastu tips: శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేశారంటే మీ...

Money plant vastu tips: శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేశారంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు

0

ప్రతిఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సంపదని ఇచ్చే లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. సంపద, శ్రేయస్సు కోసం ప్రజలు ఇంట్లో డబ్బుకు సంబంధించిన కొన్ని మొక్కలు నాటుతారు. వాటి వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని భావిస్తారు.

Exit mobile version