Home అంతర్జాతీయం Lok Sabha election schedule : రేపు లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ విడుదల..

Lok Sabha election schedule : రేపు లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ విడుదల..

0

లోక్​సభతో పాటు ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

Exit mobile version