అంతర్జాతీయం Lok Sabha election schedule : రేపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. By JANAVAHINI TV - March 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం.