Home లైఫ్ స్టైల్ కొత్తిమీర కారంపొడి ఇలా చేస్తే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది, ప్రతిరోజూ తినవచ్చు-kothimeera karam...

కొత్తిమీర కారంపొడి ఇలా చేస్తే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది, ప్రతిరోజూ తినవచ్చు-kothimeera karam podi recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ప్రతిరోజూ దీన్ని తినేవారు రోగనిరోధక వ్యవస్థను బలపరచుకోవచ్చు. ఖాళీ పొట్టతో కొత్తిమీర రసాన్ని తింటే శరీరం మొత్తం డిటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. దీని వల్ల వ్యర్ధాలు, విషాలు బయటకు వచ్చేస్తాయి. దీనిలో మాంగనీస్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం అంటే ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవే. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ కొత్తిమీరను తినాలి.

Exit mobile version