అంతర్జాతీయం Arvind Kejriwal : ‘మొగుళ్లు ‘మోదీ’ భజన చేస్తుంటే.. భోజనం పెట్టకండి’- కేజ్రీవాల్ By JANAVAHINI TV - March 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Arvind Kejriwal comments on Modi : మోదీ భజన చేసే భర్తలకు రాత్రిళ్లు భోజనం పెట్టొద్దని మహిళలతో అన్నారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.