అంతర్జాతీయం Sela tunnel: చైనా బార్డర్ లో వ్యూహాత్మకంగా కీలకమైన ‘సెలా టన్నెల్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ By JANAVAHINI TV - March 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp PM inaugurates Sela tunnel: చైనా సరిహద్దుల్లో భారత్ కు రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మకమైన సెలా సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సెలా టన్నెల్ ను అరుణాచల్ ప్రదేశ్ లో రూ.825 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది.