Bird Flu Terror: బర్డ్‌ఫ్లూ పుకార్లు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నా వాటిని కట్టడి చేసే చర్యలు మాత్రం కొరవడ్డాయి. నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలో కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణ కావడంతో అది మొత్తం పౌల్ట్రీ రంగానికి శాపంగా మారింది.