Home రాశి ఫలాలు రాహువు- బుధుడి కలయికతో జడత్వ యోగం.. ఈ రాశులకు ధన ప్రవాహమే-jadatva yogam mercury and...

రాహువు- బుధుడి కలయికతో జడత్వ యోగం.. ఈ రాశులకు ధన ప్రవాహమే-jadatva yogam mercury and rahu conjunction will create jadatva yogam these zodiac signs get more money ,రాశి ఫలాలు న్యూస్

0

మార్చి 7న కుంభ రాశి నుంచి రాహువు సంచరిస్తున్న మీన రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు, రాహువు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జడత్వ యోగం ఏర్పడటం అశుభంగా పరిగణిస్తారు. మీన రాశిలో ఈ అశుభ యోగం ఏర్పడుతుంది. మీన రాశిలో రాహువు, బుధుడు కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా ప్రయోజనం కలగబోతుంది.

Exit mobile version