UP Police constable recruitment exam : కానీ.. సన్నీ లియోనీ పేరు, ఫొటోను వాడిన వార్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్.. యూపీ మహోబాకు చెందిన ఓ వ్యక్తిది అని తేలింది. కానీ రిజిస్ట్రేషన్ ఫామ్లో చెప్పిన అడ్రెస్ మాత్రం ముంబైలోది అని తేలింది. ఈ నేపథ్యంలో.. సన్నీ లియోనీ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు ఫేక్ని పోలీసులు తేల్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో.. ఎవరో ఆమె ఫొటోను అప్లోడ్ చేశారని స్పష్టం చేశారు. సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.