Home అంతర్జాతీయం Sunny Leone : కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! అడ్మిట్​ కార్డ్​...

Sunny Leone : కానిస్టేబుల్​ పోస్ట్​ కోసం అప్లై చేసిన సన్నీ లియోనీ! అడ్మిట్​ కార్డ్​ ఫొటో వైరల్​!-actor sunny leones photo appears on up police recruitment exam admit card ,జాతీయ

0

UP Police constable recruitment exam : కానీ.. సన్నీ లియోనీ పేరు, ఫొటోను వాడిన వార్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రిజిస్ట్రేషన్​ కోసం ఇచ్చిన మొబైల్​​ నెంబర్​.. యూపీ మహోబాకు చెందిన ఓ వ్యక్తిది అని తేలింది. కానీ రిజిస్ట్రేషన్​ ఫామ్​లో చెప్పిన అడ్రెస్​ మాత్రం ముంబైలోది అని తేలింది. ఈ నేపథ్యంలో.. సన్నీ లియోనీ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్​ కార్డు ఫేక్​ని పోలీసులు తేల్చారు. రిజిస్ట్రేషన్​ ప్రక్రియలో.. ఎవరో ఆమె ఫొటోను అప్లోడ్​ చేశారని స్పష్టం చేశారు. సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.

Exit mobile version