Home అంతర్జాతీయం Yuvraj Singh : యువరాజ్ సింగ్​​ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్​, నగలు చోరీ!-theft at...

Yuvraj Singh : యువరాజ్ సింగ్​​ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్​, నగలు చోరీ!-theft at yuvraj singhs panchkula house huge cash and jewels stolen ,జాతీయ

0

ఇదీ జరిగింది..

ఈ ఘటన 2023 అక్టోబర్​ నాటిది! యువరాజ్​ సింగ్​ తల్లి షబ్నమ్​ సింగ్​.. 2023 సెప్టెంబర్​లో గుర్​గావ్​లోని మరో ఇంటికి వెళ్లారు. అక్టోబర్​ 5న.. పంచ్​కులలోని ఎండీసీ సెక్టార్​ 4లో ఉన్న నివాసానికి తిరిగి వచ్చారు. యువరాజ్​ ఇంట్లో దొంగతనం జరిగిందని, రూ. 75వేల నగదు, ఎంతో విలువ చేసే జ్యువెల్లరీ కనిపించడం లేదని ఆమె గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. హౌజ్​ కీపింగ్​ స్టాఫ్​ లలితా దేవి, సిల్దార్​ పాల్​పై ఆమెకు అనుమానం మొదలైంది. ఆమె సొంతంగా అసలు విషయం తెలుసుకోవాలని భావించి, అనుమానితుల కదలికలను గమనించారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు.

Exit mobile version