Home ఎంటర్టైన్మెంట్ Ooru Peru Bhairavakona Collections: ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ – మిక్స్‌డ్...

Ooru Peru Bhairavakona Collections: ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ – మిక్స్‌డ్ టాక్‌తో అద‌ర‌గొట్టిన సందీప్ కిష‌న్

0

Ooru Peru Bhairavakona Collections: సందీప్‌కిష‌న్ ఊరు పేరు భైర‌వ‌కోన ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆరు కోట్ల మూడు ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. సందీప్‌కిష‌న్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

Exit mobile version