లైఫ్ స్టైల్ Kura Kaaram: కూర కారం ఇలా చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది, అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kura Kaaram: కూర కారాన్ని ఒకసారి తయారుచేసుకుంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది. దీని రెసిపీ చాలా సులువు. వంటలకు అదనపు రుచిని అందిస్తుంది.