ఎంటర్టైన్మెంట్ Ooru Peru Bhairavakona Collections: ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్ – మిక్స్డ్ టాక్‌తో అదరగొట్టిన సందీప్ కిషన్ By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ooru Peru Bhairavakona Collections: సందీప్‌కిషన్ ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఆరు కోట్ల మూడు లక్షల వసూళ్లను సాధించింది. సందీప్‌కిషన్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.