Home అంతర్జాతీయం Liquor prices: మందు ప్రియులకు షాక్; మళ్లీ పెరగనున్న మద్యం ధరలు-liquor prices to be...

Liquor prices: మందు ప్రియులకు షాక్; మళ్లీ పెరగనున్న మద్యం ధరలు-liquor prices to be revised in karnataka beer and iml rates likely to go up ,జాతీయ

0

బీర్ల రేటు పెరిగే అవకాశం

బడ్జెట్ సమర్పణ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియన్ మేడ్ లిక్కర్ (IML), బీర్లపై పన్ను శ్లాబులను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను శ్లాబులను హేతుబద్ధీకరించడం, పొరుగు రాష్ట్రంతో పోలిస్తే ధరలను పోటీ పడేలా చేయడం దీని ఉద్దేశం అని వివరించారు. సమీక్ష అనంతరం, కొత్త పన్ను స్లాబ్స్ అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బీరు (BEER PRICE HIKE), ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా చేస్తే ప్రీమియం మద్యం రేట్లు మాత్రం తగ్గే అవకాశం ఉంది.

Exit mobile version