అంతర్జాతీయం Ayodhya Ram Mandir : రోజుకు ఒక గంట పాటు మూతపడనున్న అయోధ్య రామ మందిరం!-ayodhya ram mandir to remain shut for an hour daily check timings here ,జాతీయ By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp జనవరి 23 నుంచి రామ్ లల్లా విగ్రహానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి. 2 గంటల పాటు ప్రత్యేక పూజలు సాగుతాయి. అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు.