Home రాశి ఫలాలు నేటి రాశి ఫలాలు.. చిరు వ్యాపారులకు అనుకూల సమయం, ఊహించని ఖర్చులు ఉంటాయి

నేటి రాశి ఫలాలు.. చిరు వ్యాపారులకు అనుకూల సమయం, ఊహించని ఖర్చులు ఉంటాయి

0

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కలవారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

Exit mobile version