ఎంటర్టైన్మెంట్ Priyamani: షారుక్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటెమ్ సాంగ్ చేశాను: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ By JANAVAHINI TV - February 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Priyamani: టాలీవుడ్ తోపాటు కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ లోనూ నటించిన ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షారుక్ ఖాన్ అంటే తనకు ఇష్టమని అందుకే చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఐటెమ్ సాంగ్ చేశానని ఆమె చెప్పింది.