Home ఎంటర్టైన్మెంట్ Priyamani: షారుక్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటెమ్ సాంగ్ చేశాను: ప్రియమణి ఇంట్రెస్టింగ్...

Priyamani: షారుక్ ఖాన్ అంటే ఇష్టం.. అందుకే ఆ ఐటెమ్ సాంగ్ చేశాను: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

Priyamani: టాలీవుడ్ తోపాటు కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ లోనూ నటించిన ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షారుక్ ఖాన్ అంటే తనకు ఇష్టమని అందుకే చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఐటెమ్ సాంగ్ చేశానని ఆమె చెప్పింది.

Exit mobile version