Home అంతర్జాతీయం Delhi fire: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం; 11 మంది సజీవ దహనం; కానిస్టేబుల్ సాహసం...

Delhi fire: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం; 11 మంది సజీవ దహనం; కానిస్టేబుల్ సాహసం వల్ల ఆరుగురు సేఫ్-11 dead in delhi paint factory fire 6 trapped neighbours rescued by constable ,జాతీయ

0

కారణాలు తెలియలేదు..

అగ్ని మాపక సిబ్బంది, స్థానిక అధికారుల కృషితో మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఆర్పివేసిన తరువాత, అగ్నిమాపక అధికారులు లోపలికి వెళ్లి 11 మృతదేహాలను వెలికితీశారు. అవి ఫ్యాక్టరీలోని కార్మికులవిగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని ఇంకా గుర్తించలేకపోయారు. వాటిని మార్చురీకి పంపించామని, గురువారం సాయంత్రం పెయింట్ ఫ్యాక్టరీ లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. పక్క భవనాలకు చెందిన ముగ్గురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫ్యాక్టరీని సోనిపట్ కు చెందిన అఖిల్ జైన్ నిర్వహిస్తున్నాడని, ఈ ప్లాట్ నెహ్రూ ఎన్ క్లేవ్ నివాసి రాజ్ రాణికి చెందినదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Exit mobile version