3ఏళ్ల క్రితం..!
మూడేళ్ల క్రితం.. కోల్కతాలోని అలిపోర్ జూలోని సింహ బోను ముందుకు ఓ వ్యక్తి దూకాడు. ఆ ఘటన అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 14 అడుగుల గోడని దూకి, రెండు ఫెన్స్లను దాటుకుని బోను దగ్గరికి వెళ్లాడు ఆ వ్యక్తి. అనంతరం సింహం ఉన్న డెన్ వరకు వెళ్లాడు. ఆ వ్యక్తి.. ఇప్పుడు భార్య తల నరికి, మొండాన్ని ఊరేగించిన వ్యక్తి ఒకరే!