Home తెలంగాణ TSRTC : దిగాల్సిన చోట బస్సు ఆపనందుకు, ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి!

TSRTC : దిగాల్సిన చోట బస్సు ఆపనందుకు, ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి!

0

TSRTC : టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై మరోదాడి జరిగింది. రాజేంద్రనగర్ లో ఓ మహిళ ప్రయాణిరాలు రెచ్చిపోయింది. కండక్టర్ ను నానా బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. బస్సు ఆపమన్న ప్రదేశంలో ఆపలేదని కండక్టర్ దుర్భాషలాడుతూ హంగామా చేసింది.

Exit mobile version