Home తెలంగాణ Telangana Budget 2024 : త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు – రైతు భరోసాపై బడ్జెట్ లో...

Telangana Budget 2024 : త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు – రైతు భరోసాపై బడ్జెట్ లో కీలక ప్రకటన, శాఖలవారీగా కేటాయింపులు ఇవే

0

Telangana Budget 2024 -2025 : తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతుల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు భట్టి విక్రమార్క.

Exit mobile version