Mahindra XUV300 price in Hyderabad : సాధారణంగా.. ఒక వెహికిల్‌ని లాంచ్ చేసేడప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతుంది సంబంధిత ఆటోమొబైల్ సంస్థ. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొనేముందు.. హైదరాబాద్‌లో దాని ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుంటే బెటర్.