Home తెలంగాణ యువతితో ఫోన్ చేయించి, ఇంటికి రప్పించి…! రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..-accuseds arrested in...

యువతితో ఫోన్ చేయించి, ఇంటికి రప్పించి…! రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..-accuseds arrested in bjp leader singotam ramu murder case ,తెలంగాణ న్యూస్

0

ఈ క్రమంలోనే తమ ఇంటికి రావాలని సనిమా,అసినా రాముని ఆహ్వానించింది.ఇదే విషయాన్ని మణికంఠ కు మెసేజ్ చేసి తెలియచేసింది.దీంతో మణికంఠ తన స్నేహితులు దరావత్ వినోద్ కుమార్,మొహమ్మద్ కైసర్,కావాలి శివ కుమార్,కుప్పం నిఖిల్, మరియు తున్నం కుమార్ తో కలిసి సనిమా ఇంటికి చేరుకోగా.… అప్పటికే తల్లి కూతుళ్ళు రాముని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.అనంతరం ప్రధాన నిందితుడైన మణికంఠ రాము కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రాముని హత్య చేసినట్లు సమాచారం ఇచ్చి అక్కడి నుండి పరారయ్యారు.దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రధాన నిందుతడు మణికంఠ తో పాటు అతని ఐదుగురు స్నేహితులు, సనిమ, ఆసీనా ను అదుపులోకి తీసుకున్నారు.కాగా మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో మణికంఠ పై రౌడి షీట్ నమోదై ఉన్నట్లు వారు గుర్తించారు.వారి నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు

Exit mobile version