Home లైఫ్ స్టైల్ కోపం అధికంగా వస్తోందా? జాగ్రత్త, మీలో లైంగికాసక్తి తగ్గిపోయే అవకాశం, ఇది మీ బంధానికే ప్రమాదం-anger...

కోపం అధికంగా వస్తోందా? జాగ్రత్త, మీలో లైంగికాసక్తి తగ్గిపోయే అవకాశం, ఇది మీ బంధానికే ప్రమాదం-anger side effects getting too angry you may lose your libido which is a danger to your relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Anger side Effects: ఆనందకరమైన జీవితంలో లైంగిక ప్రక్రియ కూడా ఒక భాగం. భార్యాభర్తల మధ్య ఈ అనుబంధం చక్కగా ఉంటేనే వారి జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగితే, వారి లైంగిక అనుబంధం క్షీణిస్తుంది. కోపం ఎక్కువైతే లైంగిక ఆసక్తి తగ్గిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. చిరాకు, కోపం వంటివి లైంగిక ప్రక్రియ వైపు కనెక్ట్ కానివ్వవు. కేవలం ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు లైంగిక ప్రక్రియను ఆస్వాదించగలరు. మీ సెక్స్ డ్రైవ్ ప్రభావితం కాకుండా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి.

Exit mobile version