Home తెలంగాణ TSPSC Group 4 Results : తెలంగాణ గ్రూప్‌- 4 ఫలితాలు విడుదల

TSPSC Group 4 Results : తెలంగాణ గ్రూప్‌- 4 ఫలితాలు విడుదల

0

గ్రూప్ – 1 అభ్యర్థుల వయోపరిమితి పెంపు

తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన…వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇస్తారా? పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మరో నోటిఫికేష‌న్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వయోపరిమితి విషయంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version