Home అంతర్జాతీయం CUET PG 2024: సీయూఈటీ పీజీ కి దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించిన ఎన్టీఏ-cuet...

CUET PG 2024: సీయూఈటీ పీజీ కి దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించిన ఎన్టీఏ-cuet pg 2024 registration date again extended apply till february 10 ,జాతీయ

0

ఆన్ లైన్ లో..

ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీ 2024 కు ఎన్టీఏ సీయూఈటీ అధికారిక వెబ్సైట్ pgcuet.samarth.ac.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 10వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు తుది లావాదేవీ ఫిబ్రవరి 10, 2024 రాత్రి 11.50 గంటల వరకు చేయవచ్చు. కరెక్షన్ విండో ఫిబ్రవరి 13, 2024 వరకు యాక్టివ్ గా ఉంటుంది.

Exit mobile version