శ్లేష్మం లేదా కఫం… ఇది చాలా చికాకు కలిగిస్తుంది. కఫం పట్టకుండా ఉండేందుకు, ఒకవేళ పట్టినా త్వరగా తొలిగేందుకు కొన్ని రకాల ఆహారాలను మెనూలో చేర్చుకోవాలి.