Home తెలంగాణ వివాహేతర సంబంధం..! డబ్బుల కోసం గొడవలు, మహిళ దారుణ హత్య-crime news a woman was...

వివాహేతర సంబంధం..! డబ్బుల కోసం గొడవలు, మహిళ దారుణ హత్య-crime news a woman was beaten to death with a stone after an argument over money in sangareddy district ,తెలంగాణ న్యూస్

0

తరుచూ గొడవలు…..

కాగా సునీత రోజు లాగానే జనవరి 31 రోజు ఇంటినుండి కూలీ పని కోసం వెళ్లి మరల తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తల్లి, పిల్లలు తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద, వెతికిన సునీత ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 5 న వారు హత్నూర పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించి నిందితుడు దత్తయ్యగా గుర్తించారు. దత్తయ్య ని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఆమె తరచూ వేలల్లో డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన దత్తయ్య ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు. దానిలో భాగంగా జనవరి 31 రోజు సునీతను మాదారం గుట్టలోకి తీసుకువెళ్లాడు.

Exit mobile version